Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం

06:12 AM, 29 మార్చి, 2026
శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారత్‌ తన మిత్రదేశానికి చేయూతనిచ్చింది. చమురు కొరతతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు అత్యవసరంగా 38 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియం సరఫరా చేసింది. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ సహాయం అందింది. ఇందులో 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ కొలంబో నౌకాశ్రయానికి చేరుకున్నాయి. క్లిష్ట సమయంలో సాయం అందించినందుకు శ్రీలంక భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

రెట్రో వాకింగ్‌తో మెదడు, శరీరానికి లాభాలు… వైద్యుల సలహా

రెట్రో వాకింగ్‌తో మెదడు, శరీరానికి లాభాలు… వైద్యుల సలహా

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సన్నాహాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సన్నాహాలు

భారీ హామీలు, అమలు శూన్యం? గన్ పార్క్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

భారీ హామీలు, అమలు శూన్యం? గన్ పార్క్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

ట్యాగ్లు
భారత్శ్రీలంకఇంధన సాయంపెట్రోల్డీజిల్అంతర్జాతీయ సంబంధాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..
రాజకీయాలు

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్
సినిమాలు

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్
సినిమాలు

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల
న్యూస్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూస్

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ
న్యూస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
న్యూస్

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు
న్యూస్

కాళేశ్వరం కేసుపై సీఎం ప్రశ్నలు

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటిటి

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

రష్యా చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి
న్యూస్

రష్యా చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి

శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం
న్యూస్

శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!