Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

07:19 AM, 29 మార్చి, 2026
తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెదేపా తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న సిద్ధాంతాన్ని పార్టీ ఎప్పటికీ కొనసాగిస్తోందని చెప్పారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెదేపా ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా తెదేపా నిలిచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ముందంజలో నిలపడం లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు- కేంద్ర మంత్రి బండి సంజయ్

పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు- కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం

మత మార్పుపై సుప్రీంకోర్టు తీర్పు

మత మార్పుపై సుప్రీంకోర్టు తీర్పు

విశాఖలో భారీ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం

విశాఖలో భారీ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

ట్యాగ్లు
తెదేపాచంద్రబాబు నాయుడునారా లోకేశ్ఎన్టీఆర్ఆవిర్భావ దినోత్సవంఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త
న్యూస్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఓటిటి

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత
న్యూస్

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..
రాజకీయాలు

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్
సినిమాలు

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్
సినిమాలు

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల
న్యూస్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూస్

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ
న్యూస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
న్యూస్

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!