
రాజకీయాలు

హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మృత్యుంజయ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మార్చి తొలి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు Netflix లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఈ సినిమాలో జయ్ అనే యువకుడు క్రైమ్ రిపోర్టర్ కావాలని ఆశపడుతూ, అనుమానాస్పద మరణాల వెనుక నిజాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తాడు. వరుసగా జరిగే మరణాలు ప్రమాదాలు కావని తెలుసుకుని, వాటి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయాణం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. థ్రిల్లింగ్ కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!