Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

04:27 AM, 27 మార్చి, 2026
నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

భద్రాచలంలో నేడు శ్రీరాములోరి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. మిథిలా స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఈ కల్యాణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని శ్రీరాముడికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అలాగే ఉదయం 11:35 గంటలకు ముఖ్యమంత్రి శ్రీరాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీడీపీ నేత కుమార్తె వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులు హాజరు

టీడీపీ నేత కుమార్తె వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులు హాజరు

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!

హార్ముజ్ జలసంధిలో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

హార్ముజ్ జలసంధిలో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - వీసీ సజ్జనార్

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - వీసీ సజ్జనార్

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

ట్యాగ్లు
భద్రాచలంశ్రీరామనవమిరాములోరి కల్యాణంమిథిలా స్టేడియంరేవంత్ రెడ్డి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం
బిజినెస్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం

అమెరికా డాలర్ల పై ట్రంప్ సంతకం
న్యూస్

అమెరికా డాలర్ల పై ట్రంప్ సంతకం

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూస్

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

“మీ వల్లే నా పెళ్లి ప్రత్యేకమైంది”: రష్మిక భావోద్వేగ పోస్ట్ వైరల్
సినిమాలు

“మీ వల్లే నా పెళ్లి ప్రత్యేకమైంది”: రష్మిక భావోద్వేగ పోస్ట్ వైరల్

రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్
సినిమాలు

రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

రామ్ చరణ్ బర్త్ డే... పెద్ది’ గ్లింప్స్‌ రిలీజ్
సినిమాలు

రామ్ చరణ్ బర్త్ డే... పెద్ది’ గ్లింప్స్‌ రిలీజ్

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం
న్యూస్

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

రామ్ చరణ్ కు చిరంజీవి బర్త్డే విషెస్
సినిమాలు

రామ్ చరణ్ కు చిరంజీవి బర్త్డే విషెస్

‘వారణాసి’ మూవీలో ఆ స్పెషల్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?
గాసిప్స్

‘వారణాసి’ మూవీలో ఆ స్పెషల్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?

కుటుంబంతో భద్రాచలం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

కుటుంబంతో భద్రాచలం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల నెయ్యి కేసులో కీలక మలుపు.. అధికారులు కమిషన్ ఎదుట
న్యూస్

తిరుమల నెయ్యి కేసులో కీలక మలుపు.. అధికారులు కమిషన్ ఎదుట

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం
న్యూస్

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!