
సినిమాలు

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో టి. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బీసీ వర్గాల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. అలాగే కే. చంద్రశేఖర్ రావు పాలనలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!