
రాజకీయాలు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో మేయర్, ఉప మేయర్లు, కార్పొరేటర్లు రేపటి నుంచి తమ పదవులకు వీడ్కోలు పలకనున్నారు.
రేపటి నుంచి మహా విశాఖ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనుంది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు నగర పరిపాలనను ప్రత్యేక అధికారి నిర్వహించనున్నారు. నగరంలోని పౌర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ ఏర్పాటు సహాయపడుతుందని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!