Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా

03:33 PM, 17 మార్చి, 2026
ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వంలో కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా పనిచేస్తున్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని తాను సమర్థించలేనని, తన అంతరాత్మ దీనికి ఒప్పుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు లేదని, అందువల్ల ఈ యుద్ధం అవసరం లేదని కూడా అన్నారు.

కెంట్ ప్రకారం, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగిందని చెప్పారు. అమెరికాలో ఇజ్రాయెల్‌కు పెద్ద లాబీయింగ్ ప్రభావం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే విదేశాంగ విషయాల్లో ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు.

రాజీనామా లేఖలో కెంట్ ట్రంప్‌కు కొన్ని సూచనలు కూడా చేశారు. గత ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ చెప్పిన విలువలకు తాను మద్దతుగా ఉన్నానని తెలిపారు. ట్రంప్ మొదటి పాలనలో ఇతర అధ్యక్షుల కంటే జాగ్రత్తగా వ్యవహరించి, అమెరికా సైన్యాన్ని పెద్ద యుద్ధాల్లోకి పంపలేదని చెప్పారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభావంతో ఇరాన్‌ను ముప్పుగా భావించి ఈ యుద్ధం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. వేలాది మంది అమెరికా సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా పరిస్థితిని సరిదిద్దాలని కెంట్ తన లేఖలో కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి ఎవరో చెప్పిన హరీష్ శంకర్

కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి ఎవరో చెప్పిన హరీష్ శంకర్

మూసీ ప్రాజెక్ట్ అభివృద్ధి పై నేడు సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్

మూసీ ప్రాజెక్ట్ అభివృద్ధి పై నేడు సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్

తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత

తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?

జీవీఎంసీ పాలకమండలి పదవీకాలం ముగింపు..!

జీవీఎంసీ పాలకమండలి పదవీకాలం ముగింపు..!

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఏడు దేశాలకు ట్రంప్ కీలక పిలుపు..!

ఏడు దేశాలకు ట్రంప్ కీలక పిలుపు..!

హర్మూజ్ మార్గానికి అనుమతి…భారత్‌కు భారీ ఊరట!

హర్మూజ్ మార్గానికి అనుమతి…భారత్‌కు భారీ ఊరట!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు!

యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్

యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్

ట్యాగ్లు
అమెరికా రాజకీయాలుజో కెంట్ రాజీనామాట్రంప్ ప్రభుత్వంఇరాన్ యుద్ధంఇజ్రాయెల్ ఒత్తిడిఅమెరికా విదేశాంగ విధానం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేణు దేశాయ్ కేసులో ఇద్దరు అరెస్ట్
న్యూస్

రేణు దేశాయ్ కేసులో ఇద్దరు అరెస్ట్

బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం.. రికార్డ్ రన్‌టైమ్
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం.. రికార్డ్ రన్‌టైమ్

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...
సినిమాలు

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం
సినిమాలు

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం

బెంగాల్ ఎలక్షన్స్...అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం మమత బెనర్జీ
రాజకీయాలు

బెంగాల్ ఎలక్షన్స్...అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం మమత బెనర్జీ

కేడీ: ది డెవిల్‌ పాట వివాదం…అన్ని సోషల్ మీడియాల నుంచి తొలగింపు
సినిమాలు

కేడీ: ది డెవిల్‌ పాట వివాదం…అన్ని సోషల్ మీడియాల నుంచి తొలగింపు

ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా
న్యూస్

ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక
రాజకీయాలు

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా
సినిమాలు

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు
సినిమాలు

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..
న్యూస్

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!