
రాజకీయాలు

శ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్ చేరుకున్నారు. అక్కడ ఆమె ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి మీడియాకు వివరించారు.
మేమున్న ఇంటి పై నుంచి యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానిని మరొకటి అడ్డుకుంటూ పోయే దృశ్యాలను చూశాం. మా ఇంటికి కేవలం 400–500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడడం జరిగింది అని సానియా పేర్కొన్నారు.
ఈ ఉద్రిక్తతల సమయంలో సానియా మరియు ఆమె కుటుంబం భయపడి, ఆ ప్రాంతాన్ని వీడాల్సి వచ్చింది. ఆమె అనుభవం పశ్చిమాసియాలోని పరిస్థితుల తీవ్రతను మళ్లీ ముందుకు తెచ్చింది.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!