
క్రీడలు

తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతురాలైన నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలైన వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
తన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్ర కజగం’ అనే పేరును ప్రకటించారు. పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన శశికళ, కొత్త పార్టీ లక్ష్యాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు.

.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!