Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

01:46 PM, 17 మార్చి, 2026
వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

పద్మశ్రీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన, “కోటి మొక్కల రామయ్య” గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఇప్పుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన కథ ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగానికి ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, బుసం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు.

తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. చిత్రాన్ని త్వరలోనే భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆయన ఊరూరూ తిరిగేవారు. శుభకార్యాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం, చెట్ల గింజలను సేకరించి అడవుల్లో చల్లడం వంటి కార్యక్రమాలతో ప్రకృతిని కాపాడేందుకు కృషి చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన మరణించినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు మరింత మంది ప్రజలకు చేరనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

ఎస్‌ఆర్‌హెచ్‌ సారథిగా ఇషాన్‌?

ఎస్‌ఆర్‌హెచ్‌ సారథిగా ఇషాన్‌?

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

గ్యాస్‌ కొరతతో దేశం అల్లాడుతోంది- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ!

గ్యాస్‌ కొరతతో దేశం అల్లాడుతోంది- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ!

రామ్ చరణ్–సుకుమార్ ఆర్‌సీ 17పై పెరుగుతున్న ఆసక్తి..!

రామ్ చరణ్–సుకుమార్ ఆర్‌సీ 17పై పెరుగుతున్న ఆసక్తి..!

అల్లు అర్జున్ బర్త్డే వచ్చే నెలలో రేసు గుర్రం మూవీ రీ-రిలీజ్

అల్లు అర్జున్ బర్త్డే వచ్చే నెలలో రేసు గుర్రం మూవీ రీ-రిలీజ్

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం..సీఎం ఎం.కె. స్టాలిన్ అభినందనలు

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం..సీఎం ఎం.కె. స్టాలిన్ అభినందనలు

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్

ట్యాగ్లు
వనజీవి రామయ్యదరిపల్లి రామయ్యకోటి మొక్కల రామయ్యబయోపిక్ సినిమాపర్యావరణ పరిరక్షణతెలంగాణ గద్దర్ అవార్డుతెలుగు సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాల్ ఎలక్షన్స్...అభ్యర్థులు లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం మమత బెనర్జీ
రాజకీయాలు

బెంగాల్ ఎలక్షన్స్...అభ్యర్థులు లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం మమత బెనర్జీ

కేడీ: ది డెవిల్‌ పాట వివాదం…అన్ని సోషల్ మీడియాల నుంచి తొలగింపు
సినిమాలు

కేడీ: ది డెవిల్‌ పాట వివాదం…అన్ని సోషల్ మీడియాల నుంచి తొలగింపు

ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా
న్యూస్

ట్రంప్ ప్రభుత్వానికి షాక్: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక
రాజకీయాలు

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా
సినిమాలు

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు
సినిమాలు

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..
న్యూస్

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!
న్యూస్

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!

“కాలమే సమాధానం చెబుతుంది”:  రజనీకాంత్!
రాజకీయాలు

“కాలమే సమాధానం చెబుతుంది”: రజనీకాంత్!

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం
న్యూస్

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!