Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

04:09 AM, 6 ఏప్రిల్, 2026
ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ - 2 మిషన్‌ చందమామ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నలుగురు వ్యోమగాములతో ప్రయాణిస్తున్న ఒరాయన్‌ వ్యోమనౌక చంద్రుడి వెనుక భాగం దాటి భూమి వైపు తిరిగి రానుంది. ఈ సమయంలో వ్యోమనౌకకు హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌తో సుమారు 40 నిమిషాలపాటు పూర్తిగా సంబంధాలు నిలిచిపోనున్నాయి.

ఈ కమ్యూనికేషన్ విరామం చంద్రుడి వెనుక భాగం గుండా ప్రయాణించే సమయంలో సహజంగా జరిగే ప్రక్రియగా నాసా పేర్కొంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దీర్ఘ అంతరిక్ష మిషన్ సామర్థ్యాలను పరీక్షించే కీలక దశగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

కేరళలో యుడిఎఫ్ ను గెలిపించండి - డిప్యూటీ సీఎం భట్టి

కేరళలో యుడిఎఫ్ ను గెలిపించండి - డిప్యూటీ సీఎం భట్టి

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ‘నిజమేనా’ పాట విడుదల

"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ‘నిజమేనా’ పాట విడుదల

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

అకస్మాత్తుగా వ్యాయామం ఆపొద్దు.. డాక్టర్ల కీలక సూచనలు

అకస్మాత్తుగా వ్యాయామం ఆపొద్దు.. డాక్టర్ల కీలక సూచనలు

చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

ట్యాగ్లు
ఆర్టెమిస్ 2నాసాఒరాయన్ వ్యోమనౌకచంద్ర మిషన్అంతరిక్ష పరిశోధనహ్యూస్టన్ మిషన్ కంట్రోల్వ్యోమగాములుచంద్ర ప్రయాణంఅంతరిక్ష కమ్యూనికేషన్అంతరిక్ష వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?
సినిమాలు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్
సినిమాలు

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!
సినిమాలు

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్
సినిమాలు

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
రాజకీయాలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!
ఓటిటి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు
టెక్నాలజీ

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!