
క్రీడలు

సోషల్ మీడియా వేదికగా తన పై అసభ్య పదజాలంతో దూషణలు జరుగుతున్నాయని నటి రేణూ దేశాయ్ స్పందించారు. తన గురించి తప్పుగా వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో గుర్తింపు, ఫాలోవర్ల కోసం కొందరు ఇతరుల పై అసభ్యకరంగా వీడియోలు, కామెంట్లు చేయడం తప్పని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించబోమని హెచ్చరించారు.
అదేవిధంగా, ఇలాంటి చర్యలకు పాల్పడేవారి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, వారి కుటుంబ సభ్యులకు, వారు పనిచేస్తున్న సంస్థలకు కూడా సమాచారం అందిస్తామని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!