Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

03:51 PM, 8 ఏప్రిల్, 2026
సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై కీలక సూచనలు చేశారు. సమాజాభివృద్ధికి చేసే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణ వంటి ప్రాధాన్య రంగాల్లో కంపెనీలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేస్తే తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దవచ్చని తెలిపారు. విద్యపై పెట్టే వ్యయం భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న నేపథ్యంలో నాణ్యమైన విద్య అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఇప్పటివరకు సీఎస్‌ఆర్ వినియోగంలో సరైన విధానం లేకపోవడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్, రాంకీ గ్రూప్, యశోద ఫౌండేషన్ వంటి సంస్థలు విద్యాభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించడాన్ని సీఎం అభినందించారు. కంపెనీ ప్రతినిధులు కూడా ఈ చర్యను స్వాగతిస్తూ, భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, వారసత్వ కట్టడాల సంరక్షణ వంటి రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

యుద్ధ వేళ ఆర్‌బీఐ కీలక నిర్ణయం

యుద్ధ వేళ ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రామాయణ ఓకే.. ఆదిపురుష్ పై విమర్శలు ఎందుకు?

రామాయణ ఓకే.. ఆదిపురుష్ పై విమర్శలు ఎందుకు?

కోర్ట్ తమిళ వెర్షన్.. హీరోయిన్‌గా ప్రియాంక ఎంట్రీ

కోర్ట్ తమిళ వెర్షన్.. హీరోయిన్‌గా ప్రియాంక ఎంట్రీ

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

మెట్రో స్వాధీనం ప్రక్రియ వేగం.. షరతులు తప్పనిసరి

మెట్రో స్వాధీనం ప్రక్రియ వేగం.. షరతులు తప్పనిసరి

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!

ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి!

ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి!

కేరళలో యుడిఎఫ్ ను గెలిపించండి - డిప్యూటీ సీఎం భట్టి

కేరళలో యుడిఎఫ్ ను గెలిపించండి - డిప్యూటీ సీఎం భట్టి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసీఎస్‌ఆర్తెలంగాణ అభివృద్ధికార్పొరేట్విద్య
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత
న్యూస్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్
సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్
న్యూస్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు
న్యూస్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్
న్యూస్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్
టెక్నాలజీ

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం
న్యూస్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
రాజకీయాలు

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!