Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

03:02 PM, 8 ఏప్రిల్, 2026
ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

ఇరాన్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ పై ఇంకా స్పష్టత లేదు. ఈ ఒప్పందాన్ని అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై దాడులను కొనసాగిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఈ ప్రకటన పై ఇరాన్ జాతీయ భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. లెబనాన్‌లో దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ పై ఇరువర్గాల మధ్య అనిశ్చితి కొనసాగుతుండటమే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. లెబనాన్‌లో పనిచేస్తున్న హెజ్‌బొల్లా ఇప్పటికే కాల్పుల విరమణకు అనుకూలంగా సంకేతాలు ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ వైఖరి మాత్రం మారలేదు.

ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం చేసిన పాకిస్థాన్ వెల్లడించింది. అమెరికాతో కుదిరే ఒప్పందంలో లెబనాన్‌లో కూడా కాల్పులు ఆగాలని ఇరాన్ కోరగా, ఇజ్రాయెల్ దీనికి అంగీకరించడం లేదు. మరోవైపు హెజ్‌బొల్లా దాడులను అడ్డుకునేందుకు లిటాని నది వరకు భద్రతా మండలం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మార్చి రెండో తేదీన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో భూసేన చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి జరిగిన దాడుల్లో సుమారు వెయ్యిన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పన్నెండు లక్షల మంది ప్రజలు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఈ చర్యలను నిలిపివేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. దాడులు కొనసాగితే తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత ఒప్పందంగా మారే అవకాశాలు తగ్గిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌

డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

ఎన్‌విడియా DLSS 4.5 అప్‌డేట్ విడుదల

ఎన్‌విడియా DLSS 4.5 అప్‌డేట్ విడుదల

చెన్నై: టీవీకేకు భారీ షాక్‌..

చెన్నై: టీవీకేకు భారీ షాక్‌..

‘ధురంధర్‌’ స్థాయి విజయం అందుకుంటుంది అనుకున్నా - గుణశేఖర్

‘ధురంధర్‌’ స్థాయి విజయం అందుకుంటుంది అనుకున్నా - గుణశేఖర్

పన్ను విధానాలపై మళ్లీ చర్చ..

పన్ను విధానాలపై మళ్లీ చర్చ..

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

భారీ భూ కుంభకోణమా? అక్రమ భూములకు పాసు పుస్తకాలు

భారీ భూ కుంభకోణమా? అక్రమ భూములకు పాసు పుస్తకాలు

ట్యాగ్లు
ఇరాన్అమెరికాఇజ్రాయెల్లెబనాన్కాల్పుల విరమణహెజ్‌బొల్లాయుద్ధ పరిస్థితిభద్రతా మండలం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

సంక్రాంతి కి వస్తున్నాము మూవీ కి అవార్డ్స్
సినిమాలు

సంక్రాంతి కి వస్తున్నాము మూవీ కి అవార్డ్స్

ఖ‌ర్చుగా కాదు... భాగ‌స్వామ్యంగా చూడండి....
న్యూస్

ఖ‌ర్చుగా కాదు... భాగ‌స్వామ్యంగా చూడండి....

శబరిమల యాత్రకు పరిమితి.. రోజుకు 75 వేల మందికే అనుమతి
న్యూస్

శబరిమల యాత్రకు పరిమితి.. రోజుకు 75 వేల మందికే అనుమతి

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్
న్యూస్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్
టెక్నాలజీ

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం
న్యూస్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
రాజకీయాలు

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా
రాజకీయాలు

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు
సినిమాలు

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!