Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

02:26 PM, 8 ఏప్రిల్, 2026
అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ మరోసారి పెద్దఎత్తున ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశముందని ఆసియా బిజినెస్ అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. మే నెలలో జరిగే ఈ తొలగింపులు ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ విభాగం, అలాగే మానవ వనరుల విభాగాల పై ప్రభావం చూపే అవకాశముంది. అయితే ఈ అంశంపై అమెజాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ఇప్పటికే 2025 చివరి నాటికి అమెజాన్ 14 వేల మందిని తొలగించగా, ఈ ఏడాది జనవరిలో మరింతగా 16 వేల ఉద్యోగులను తొలగించింది. ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చేపట్టిన కంపెనీల్లో ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, యాక్సెంచర్ ఉన్నాయి. అలాగే మెటా కూడా సుమారు 15 వేల ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

యూపీఐ యూజర్లకు అలర్ట్...తెలియకుండానే డబ్బు పోతుందా?

యూపీఐ యూజర్లకు అలర్ట్...తెలియకుండానే డబ్బు పోతుందా?

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రామాయణం?

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రామాయణం?

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

తిరుమలలో భారీ రద్దీ...సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భారీ రద్దీ...సర్వదర్శనానికి 8 గంటల సమయం

వేల కోట్ల సంపద కోల్పోయిన బిలియనిర్

వేల కోట్ల సంపద కోల్పోయిన బిలియనిర్

“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

ట్యాగ్లు
అమెజాన్ఉద్యోగాల కోతలుఐటీ కంపెనీలుఉద్యోగాలుAWSరిటైల్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

‘సంక్రాంతికి వస్తున్నాం’కి జాతీయ వేదికపై మరో గౌరవం
సినిమాలు

‘సంక్రాంతికి వస్తున్నాం’కి జాతీయ వేదికపై మరో గౌరవం

ఖ‌ర్చుగా కాదు... భాగ‌స్వామ్యంగా చూడండి....
న్యూస్

ఖ‌ర్చుగా కాదు... భాగ‌స్వామ్యంగా చూడండి....

శబరిమల యాత్రకు పరిమితి.. రోజుకు 75 వేల మందికే అనుమతి
న్యూస్

శబరిమల యాత్రకు పరిమితి.. రోజుకు 75 వేల మందికే అనుమతి

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్
న్యూస్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్
టెక్నాలజీ

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం
న్యూస్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
రాజకీయాలు

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా
రాజకీయాలు

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు
సినిమాలు

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!