
సినిమాలు

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఫలించకుండానే ముగిశాయి. యుద్ధం ద్వారా సాధించలేని విషయాలను చర్చల ద్వారా సాధించాలని అమెరికా ప్రయత్నించిందని, అయితే అందుకు తాము స్పష్టంగా నిరాకరించామని ఇరాన్ పేర్కొంది. చర్చలు ముగిసినప్పటికీ హార్ముజ్ జలసంధి ఇప్పటికీ మూసివే ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు ఎలాంటి ఫలితం లేకుండా వెనుదిరిగినట్లు సమాచారం.
అమెరికా తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వారికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఇరాన్ వ్యాఖ్యానించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!