Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై విమానం ఆగి కలకలం..

05:59 AM, 6 ఏప్రిల్, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై విమానం ఆగి కలకలం..

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు వెళ్లాల్సిన ఒక విమానం రన్‌వేపై అకస్మాత్తుగా ఆగిపోవడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో ట్రాఫిక్ జామ్ పరిస్థితి నెలకొంది.

ఈ ఘటనతో ల్యాండింగ్ కోసం వచ్చిన రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేక్ ఆఫ్ కావాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026: గుజరాత్ పై రాజస్థాన్  విజయం

ఐపీఎల్ 2026: గుజరాత్ పై రాజస్థాన్ విజయం

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్

అమెజాన్ క్లౌడ్ సర్వర్లపై ఇరాన్ దాడులు

అమెజాన్ క్లౌడ్ సర్వర్లపై ఇరాన్ దాడులు

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్

యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన

యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

ట్యాగ్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్హైదరాబాద్ విమానాశ్రయంవిమాన ఆలస్యంవిమాన రాకపోకలురాయపూర్ విమానంవిమానయాన వార్తలువిమానాశ్రయ అంతరాయంతెలంగాణ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్
సినిమాలు

టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?
సినిమాలు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్
సినిమాలు

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!
సినిమాలు

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్
సినిమాలు

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
రాజకీయాలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!
ఓటిటి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!