
బిజినెస్

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 25, 2026 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల టైమ్ టేబుల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదానికి పంపగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
JEE మెయిన్, ఈఏఎంసెట్ వంటి ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ పరీక్షలను కొద్దిగా ముందుకు జరిపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23, 2026 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!