Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

03:08 PM, 23 ఏప్రిల్, 2026
వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

మరో వీకెండ్ వచ్చేసింది. ప్రతి శుక్రవారం లాగే ఈసారి కూడా థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు లేకపోవడం గమనార్హం. థియేటర్లలో వాళా-2 తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు గేదేల రాజు వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో విజయవంతమైన సినిమా కావడంతో వాళా-2పై కొంత ఆసక్తి కనిపిస్తోంది.

ఓటీటీల విషయానికొస్తే రేపు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ లైన్‌అప్ సిద్ధంగా ఉంది. తెలుగు మూవీ బ్యాండు మేళంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అలాగే హ్యాపీ రాజ్ తెలుగు డబ్బింగ్ వెర్షన్, మలయాళ చిత్రం ప్రతి ఛాయ కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. బాలీవుడ్, హాలీవుడ్, జపనీస్ మరియు ఇతర భాషల నుంచి కూడా అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మొత్తం మీద రేపు ఒక్క రోజే దాదాపు 20కి పైగా టైటిల్స్ విడుదలవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో: అపెక్స్, నుక్కడ్ నాటక్, ఇఫ్ విషెస్ కుడ్ కిల్, నీ ఫరెవర్, సోనిక్ 3 ది హెడ్జ్‌హాగ్, అన్‌కామన్ వాలర్ (ఏప్రిల్ 24), మై డ్రెస్‌అప్ డార్లింగ్ (ఏప్రిల్ 25), 28 యర్స్ లేటర్ - ది బోన్ టెంపుల్ (ఏప్రిల్ 26). జియో హాట్‌స్టార్‌లో: ప్రతి ఛాయ, 24. సన్ నెక్స్ట్‌లో: జేసీ ది యూనివర్సిటీ. జీ5లో: బ్యాండు మేళం, జిరాక్స్. అమెజాన్ ప్రైమ్‌లో: హ్యాపీరాజ్, నాటీ బిజినెస్, మార్టీ సుప్రీమ్, న్యూ బండిట్స్ - సీజన్ 2, ఇమ్మార్షల్ కాంబాట్. లయన్స్ గేట్ ప్లేలో: గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్. ఆపిల్ టీవీ ప్లస్‌లో: మై బ్రదర్ ద మినోటర్. హులు‌లో: నో అదర్ ఛాయిస్. ముబీ‌లో: సౌండ్ ఆఫ్ ఫాలింగ్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

రాజస్థాన్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం!

రాజస్థాన్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం!

కేజీయఫ్‌ 3 పై హీరో యశ్‌ స్పందన

కేజీయఫ్‌ 3 పై హీరో యశ్‌ స్పందన

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

ఆర్టీసీ సమ్మెతో మెట్రోకు భారీ రద్దీ

ఆర్టీసీ సమ్మెతో మెట్రోకు భారీ రద్దీ

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!

అసలు మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

అసలు మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్

బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ట్యాగ్లు
వీకెండ్ సినిమాలుఓటీటీ రిలీజ్‌లుకొత్త సినిమాలుతెలుగు సినిమాలుబ్యాండు మేళంహ్యాపీ రాజ్ప్రతి ఛాయవాళా 2గేదేల రాజు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు
రాజకీయాలు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ
సినిమాలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు
న్యూస్

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌
సినిమాలు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం
రాజకీయాలు

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటిటి

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ
న్యూస్

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
న్యూస్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు
న్యూస్

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!