Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

03:24 PM, 23 ఏప్రిల్, 2026
ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొనగా, డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో సామాన్య ఓటర్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్‌తో పాటు రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, దర్శకుడు అట్లీ తదితర ప్రముఖులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ త్రిషే.

ఎన్నికలకు ముందు విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉన్నారనే రూమర్లు, అలాగే వారు కలిసి ఒక ఫంక్షన్‌లో కనిపించడం వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓటు వేయడానికి రావడంతో మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. త్రిష చెన్నైలో తన తల్లితో కలిసి ఓటు వేసి, సిరా గుర్తు చూపిస్తూ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో ఆమె ‘గిల్లి’ సినిమాలోని విజయ్‌తో నటించిన ‘అర్జునర్ విల్లు’ పాటను, ముఖ్యంగా విజిల్ భాగాన్ని జత చేయడం మరింత చర్చకు దారితీసింది. విజయ్ పార్టీ గుర్తు కూడా విజిల్ కావడంతో, ఈ పోస్ట్ ద్వారా త్రిష పరోక్షంగా టీవీకేకు మద్దతు తెలిపిందని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో విజయ్ అభిమానులు ఆమెను సరదాగా ‘వదినమ్మ’ అని పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్-త్రిష వివాహంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీసీఎస్ నాసిక్ కేసు: తీవ్ర ఆరోపణలు… కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశాలు!

టీసీఎస్ నాసిక్ కేసు: తీవ్ర ఆరోపణలు… కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశాలు!

ముంబైకి షిఫ్ట్ అవుతున్న బన్నీ!

ముంబైకి షిఫ్ట్ అవుతున్న బన్నీ!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

పరికరాల్లో పునర్వినియోగ పదార్థాల వినియోగాన్ని పెంచిన యాపిల్

పరికరాల్లో పునర్వినియోగ పదార్థాల వినియోగాన్ని పెంచిన యాపిల్

ఓటీటీలోకి మరో తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మరో తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

ట్యాగ్లు
త‌మిళనాడు ఎన్నికలు 2026ప్రశాంతమైన ఓటింగ్అన్నాడీఎంకేటీవీకేవిజయ్ టీవీకే పార్టీకోలీవుడ్ సెలబ్రిటీలు ఓటింగ్త్రిష ఓటు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు
రాజకీయాలు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ
సినిమాలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు
న్యూస్

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌
సినిమాలు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం
రాజకీయాలు

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటిటి

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ
న్యూస్

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
న్యూస్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు
న్యూస్

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!