Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

03:14 PM, 23 ఏప్రిల్, 2026
అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు రాయబారం కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి పరిణామాలపై స్పందించిన ఆయన, జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించే ఏ నౌకలైనా తక్షణమే ధ్వంసం చేయాలని యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్ను వసూలు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా బ్లాకేడ్‌కు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే అనుమానాస్పద బోట్లు చిన్నవైనా పెద్దవైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ అమెరికా మైన్ క్లియరింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. అదనంగా మరిన్ని మైన్ స్వీపర్ నౌకలను హర్ముజ్ ప్రాంతానికి పంపించాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

కొత్త బ్యానర్తో నిర్మాతగా అల్లు శిరీష్?

కొత్త బ్యానర్తో నిర్మాతగా అల్లు శిరీష్?

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

ముంబై క్రికెటర్లకు కాంట్రాక్టులు

ముంబై క్రికెటర్లకు కాంట్రాక్టులు

చాహల్‌పై నటి ఆరోపణలు.. సోషల్ మీడియాలో వివాదం

చాహల్‌పై నటి ఆరోపణలు.. సోషల్ మీడియాలో వివాదం

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

చిన్నారి పునర్వికకు అండగా నిలిచిన నారా లోకేష్.. భావోద్వేగ కథ

చిన్నారి పునర్వికకు అండగా నిలిచిన నారా లోకేష్.. భావోద్వేగ కథ

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ చర్చలుడొనాల్డ్ ట్రంప్హర్ముజ్ జలసంధిఅమెరికా నేవీఇరాన్ నిర్ణయంపశ్చిమాసియా ఉద్రిక్తతలుఅంతర్జాతీయ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు
రాజకీయాలు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ
సినిమాలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు
న్యూస్

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌
సినిమాలు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం
రాజకీయాలు

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటిటి

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ
న్యూస్

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
న్యూస్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు
న్యూస్

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!