Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

05:47 PM, 23 ఏప్రిల్, 2026
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను మొదట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా కర్మాన్‌ఘాట్ సమీపంలోనే ఆయన కన్నుమూశారు.

ప్రస్తుతం ఆయన మృతదేహం కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిమ్ముల్ని విమర్శించిన వాళ్ళ పై చర్యలు తీసుకోండి.- సీఎం చంద్రబాబు కు నిర్మాత బండ్ల గణేష్ సూచన

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఐసీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి వాసిమ్ ఖాన్ రాజీనామా

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు తెలంగాణ వినతి

ట్యాగ్లు
ఆర్టీసీ డ్రైవర్శంకర్ గౌడ్వరంగల్నర్సంపేటసమ్మెఆత్మహత్య యత్నంఎంజీఎం ఆస్పత్రిహైదరాబాద్కర్మాన్‌ఘాట్డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం
క్రీడలు

ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
న్యూస్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ముంబై పై సంజూ శాంసన్ శతకం.. సీఎస్‌కేకు భారీ స్కోరు
క్రీడలు

ముంబై పై సంజూ శాంసన్ శతకం.. సీఎస్‌కేకు భారీ స్కోరు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు
రాజకీయాలు

జడ్జిగా రీ ఎంట్రీ ... జబర్దస్త్‌లో కొత్త ఎనర్జీ
సినిమాలు

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

95 రోజుల్లో 14 అంతస్తుల భవనం నిర్మాణం ... పూణేలో రికార్డు

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌
సినిమాలు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం
రాజకీయాలు

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటిటి

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!