
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మిసైల్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసే వరకు తాను విశ్రాంతి తీసుకోనని అన్నారు. అవసరమైతే భూతల దాడులు కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
మరో 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు జరగవచ్చని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతర్జాతీయంగా తమకు అనేక దేశాల మద్దతు ఉందని, కొన్ని దేశాలు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా తమ వెంటే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే పెద్ద స్థాయిలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు.

.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!