Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

11:03 PM, 1 జూన్, 2026
ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సిడం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయికి చెందిన మూడు ఇందిరమ్మ గృహాలను స్వయంగా ప్రారంభించి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వంశీ కృష్ణ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులతో ముఖాముఖి సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆదివాసీ గూడేల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో మంజూరైన 4.5 లక్షల ఇళ్లతో పాటు గూడేల కోసం ప్రత్యేకంగా 21 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఏ గూడెంలోనూ ఇల్లు లేని పేద కుటుంబం ఉండకూడదని, వచ్చే ఏడాదికల్లా గూడేల్లో గుడిసెలు కనిపించకుండా చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలకు విద్య ఎంతో అవసరమని, చదువే వారి భవిష్యత్తును మార్చగలదని పేర్కొంటూ ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర గాలింపు

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్

రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూములకు మళ్లీ భారీ ధర

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డిఇందిరమ్మఇళ్లుతెలంగాణకొమురంభీమ్ఆసిఫాబాద్గిరిజనఅభివృద్ధిఆదివాసీలుహౌసింగ్స్కీమ్సీతక్కపొంగులేటిశ్రీనివాసరెడ్డితెలంగాణప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా: రామ్ చరణ్
సినిమాలు

‘పెద్ది’ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా: రామ్ చరణ్

మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర గాలింపు
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోంది: మమతా బెనర్జీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోంది: మమతా బెనర్జీ

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్
జనరల్

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్

తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు ‘పెద్ది’?
గాసిప్స్

తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు ‘పెద్ది’?

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం
జనరల్

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం

అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్
జనరల్

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్

ఎంజీఆర్ మార్గంలోనే నా ప్రయాణం: సీఎం విజయ్
రాజకీయాలు

ఎంజీఆర్ మార్గంలోనే నా ప్రయాణం: సీఎం విజయ్

సీఎం విజయ్‌కు మాజీ భార్య బిగ్ షాక్?
గాసిప్స్

సీఎం విజయ్‌కు మాజీ భార్య బిగ్ షాక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!