
సినిమాలు

ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా సంస్థ ఖమ్మంలో తన ఏడో షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, వినూత్నత మరియు కస్టమర్ ఫస్ట్ విధానంతో విస్తరిస్తోంది. ఈ కొత్త షోరూమ్‌ను ప్రముఖ నటి నేహా శెట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ, భారత్‌లో ల్యాబ్ గ్రోన్ డైమండ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సహజ వజ్రాల మాదిరిగానే గుణాత్మక ప్రమాణాలతో తయారయ్యే ఈ డైమండ్లు వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందిస్తున్నామని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!