Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

03:53 PM, 1 జూన్, 2026
వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం అంచనాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా రైతులకు వర్షాభావ పరిస్థితులు, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, పంటల వైవిధ్యం మరియు పంట మార్పిడి ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రాజెక్టుల గేట్లు, నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. నిర్వహణ పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని, దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి నిధులు అందించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం వినియోగించడంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టాలపై అధికారులు వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...రేపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!

ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ

బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం

బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం

నీట్‌ రీటెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంవర్షాకాల సన్నద్ధతవిపత్తు నిర్వహణనీటిపారుదల ప్రాజెక్టులువ్యవసాయంరైతులుసచివాలయ సమావేశంఎల్‌నినోతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...వాహనదారులకు కీలక సూచనలు!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ ఎంట్రీ
సినిమాలు

తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ ఎంట్రీ

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
జనరల్

ఎండలకు బ్రేక్.. వర్షాలతో చల్లబడనున్న ఆంధ్రప్రదేశ్
జనరల్

ఎండలకు బ్రేక్.. వర్షాలతో చల్లబడనున్న ఆంధ్రప్రదేశ్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...రేపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!
జనరల్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...రేపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!

ప్రపంచ రికార్డు గుర్తింపు అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి
సినిమాలు

ప్రపంచ రికార్డు గుర్తింపు అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి

ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి
జనరల్

ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ
జనరల్

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ

కంప్యూటెక్స్ 2026లో ఎన్‌విడియా సంచలనం...
టెక్నాలజీ

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్‌పై ఆపిల్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!