Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్

10:36 PM, 1 జూన్, 2026
ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రధాన ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ తెలిపారు. ముంబయిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో పాల్గొన్న ఆయన, “ఫ్యూచర్ రెడీయింగ్ ఇండియా – ది ఆంధ్ర ఎక్స్‌పీరియన్స్” అంశంపై మాట్లాడారు. సమర్థ నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో పెట్టుబడుల ఆకర్షణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని లోకేష్ చెప్పారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను తీసుకురావడం, కేవలం 17 నెలల్లో ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును ప్రారంభించడం రాష్ట్ర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర గాలింపు

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్

రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూములకు మళ్లీ భారీ ధర

ట్యాగ్లు
నారాలోకేష్ఆంధ్రప్రదేశ్చంద్రబాబునాయుడుఎకనామిక్రీజియన్స్పెట్టుబడులుఏపీఅభివృద్ధిగూగుల్ఏఐడేటాసెంటర్ఆర్సెలార్మిట్టల్బిజినెస్కాన్ఫరెన్స్పారిశ్రామికాభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా: రామ్ చరణ్
సినిమాలు

‘పెద్ది’ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా: రామ్ చరణ్

మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర గాలింపు
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోంది: మమతా బెనర్జీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోంది: మమతా బెనర్జీ

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ వయస్సు పెంపుకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్
జనరల్

ఏపీలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై దృష్టి: లోకేష్

తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు ‘పెద్ది’?
గాసిప్స్

తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు ‘పెద్ది’?

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం
జనరల్

జూన్ నెలలో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలకు భారీ ఉపశమనం

అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్
జనరల్

చమురు దిగుమతులకు కొత్త అవకాశాలు తెరిచిన ట్రేడ్ డీల్

ఎంజీఆర్ మార్గంలోనే నా ప్రయాణం: సీఎం విజయ్
రాజకీయాలు

ఎంజీఆర్ మార్గంలోనే నా ప్రయాణం: సీఎం విజయ్

సీఎం విజయ్‌కు మాజీ భార్య బిగ్ షాక్?
గాసిప్స్

సీఎం విజయ్‌కు మాజీ భార్య బిగ్ షాక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!