Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!

03:57 PM, 27 ఏప్రిల్, 2026
నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదికలుగా మారాలని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని సంరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా రూ.64 కోట్లతో నిర్మించిన ఏఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్‌ను ప్రారంభించి, మరో రూ.112 కోట్ల విలువైన 9 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. విశాఖను గ్లోబల్ సిటీగా అభివర్ణిస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో టాప్-5లో, ప్రపంచంలో టాప్-100లో నిలవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో కార్పస్ ఫండ్‌ను బలోపేతం చేసి, రాబోయే కాలంలో ఏయూ మరిన్ని చరిత్రలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్

ఏఐ వినియోగంపై ఫ్రాంచైజ్ సినిమాలకు విమర్శలు !

ఏఐ వినియోగంపై ఫ్రాంచైజ్ సినిమాలకు విమర్శలు !

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

మహిళా ఆంత్రప్రెన్యూర్‌గా మిహీకా బజాజ్‌ విజయగాథ!

మహిళా ఆంత్రప్రెన్యూర్‌గా మిహీకా బజాజ్‌ విజయగాథ!

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్!

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్!

సీబీఐ విచారణ ప్రారంభించకపోతే దిల్లీలో ఆందోళన: మహేష్ గౌడ్ హెచ్చరిక

సీబీఐ విచారణ ప్రారంభించకపోతే దిల్లీలో ఆందోళన: మహేష్ గౌడ్ హెచ్చరిక

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. కమిషనర్ స్పష్టం

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. కమిషనర్ స్పష్టం

ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం

ముంబై ఇండియన్స్ పై CSK ఘన విజయం

ట్యాగ్లు
ఆంధ్ర యూనివర్సిటీచంద్రబాబు నాయుడువిశాఖపట్నం వార్తలుయూనివర్సిటీ ఆవిష్కరణలువిద్యాభివృద్ధిస్టార్టప్‌లుఏఐ ఫ్యాక్టరీవిద్యార్థుల భవిష్యత్ప్రభుత్వం ప్రాజెక్టులుభారత విద్యా రంగం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత...
క్రీడలు

ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత...

ఆర్సీబీ పేసర్ల జోరుతో ఢిల్లీ ఢమాల్.. 6.3 ఓవర్లకే ముగిసిన మ్యాచ్!
క్రీడలు

ఆర్సీబీ పేసర్ల జోరుతో ఢిల్లీ ఢమాల్.. 6.3 ఓవర్లకే ముగిసిన మ్యాచ్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి: సీఎం రేవంత్ రెడ్డి!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి: సీఎం రేవంత్ రెడ్డి!

విండోస్ 11 అప్‌డేట్స్‌పై కీలక మార్పులు...
టెక్నాలజీ

విండోస్ 11 అప్‌డేట్స్‌పై కీలక మార్పులు...

ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...
న్యూస్

ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!
న్యూస్

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!
న్యూస్

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...
న్యూస్

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ
న్యూస్

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు
క్రీడలు

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
న్యూస్

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!