
టెక్నాలజీ

తెలంగాణలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా డిమాండ్‌కు తగినట్లుగా సమృద్ధిగా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
అయితే పక్క రాష్ట్రాల్లో కొరత కారణంగా అక్కడి ప్రజలు సమీప జిల్లాల బంకులకు వచ్చి క్యూలు కడుతున్నారని వివరించారు. ఈ పరిస్థితి వల్ల తెలంగాణలో ఇంధన సమస్య ఉందని భావించాల్సిన అవసరం లేదని, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన హామీ ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!