
క్రీడలు

రాబోయే హిందీ సినిమా ‘ద్రోణాచార్య’ భారతీయ సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత ప్రాజెక్టులలో ఒకటిగా హాట్ టాపిక్‌గా మారింది. విభు అగర్వాల్, కన్హయ్య మిట్టల్ సమర్పణలో భారత్ నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో సాంకేతికతతో రూపొందించిన కొత్త తరహా కథనం చూపించారు.
అయితే ఈ కాన్సెప్ట్‌పై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా మైథాలజీ సినిమాల్లో భావోద్వేగాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఏఐపై అధిక ఆధారపడటం వల్ల కథలో ఆత్మ తగ్గిపోతుందని ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక సౌత్ ఇండియన్ ఫ్రాంచైజ్ సినిమా గ్లింప్స్‌లో కూడా ఏఐ వినియోగంపై విమర్శలు వచ్చి, నెగటివ్ బజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

.webp&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)







.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!