Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

08:41 AM, 22 ఏప్రిల్, 2026
లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ తారలు కార్లోస్ అల్కారజ్ మరియు ఎరీనా సబలెంక ప్రతిష్ఠాత్మక లారెస్ వార్షిక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టు ‘టీమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకోగా, రుమేనియాకు చెందిన దిగ్గజ జిమ్నాస్ట్ నాడియా కొమనేసికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేశారు.

గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుని, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన అల్కారజ్ ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు. మరోవైపు మహిళల వరల్డ్ నెంబర్ వన్ సబలెంక వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ గెలిచి ‘స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ!

అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ!

“తిమ్మరాజుపల్లి టీవీ”కి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ: సక్సెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేసిన చిత్రబృందం

“తిమ్మరాజుపల్లి టీవీ”కి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ: సక్సెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు–అధికారుల చర్చలు విఫలం.. సమ్మెకు సిద్ధం

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు–అధికారుల చర్చలు విఫలం.. సమ్మెకు సిద్ధం

ఎన్టీఆర్ వదులుకున్న కథతో విజయ్ దేవరకొండ ప్రయోగం...వర్క్  ఔట్ అయ్యేనా?

ఎన్టీఆర్ వదులుకున్న కథతో విజయ్ దేవరకొండ ప్రయోగం...వర్క్ ఔట్ అయ్యేనా?

ఉగ్రవాదానికి భారత్ వంగదు : మోదీ

ఉగ్రవాదానికి భారత్ వంగదు : మోదీ

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె!

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె!

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...

ట్యాగ్లు
కార్లోస్ అల్కారజ్ఎరీనా సబలెంకలారెస్ అవార్డులుటెన్నిస్క్రీడా పురస్కారాలుపీఎస్‌జీటీమ్ ఆఫ్ ది ఇయర్నాడియా కొమనేసిగ్రాండ్ స్లామ్ఆస్ట్రేలియన్ ఓపెన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినిమాలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం
రాజకీయాలు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
న్యూస్

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం
క్రీడలు

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!
బిజినెస్

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!
న్యూస్

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!
ఓటిటి

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!