Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

01:28 PM, 22 ఏప్రిల్, 2026
ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

కమిటీ కుర్రాళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుకు ఎంతో దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఇష్టపడడం మొదలైంది. ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఆమె నటించారు. గతంలో తన నటన శైలితో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన ఆమె మరోసారి ఈ చిత్రం ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లో ఆమెను చూస్తే చాలా ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. గ్రామీణ నేపథ్యం లేదా టౌన్ అమ్మాయి క్యారెక్టర్ లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ గా ఆప్షన్ లా నిర్మాతలకు కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ చేసే విధానం వల్ల అలాగే అందం తో కూడిన ఒక అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు.

గేదెల రాజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ సినిమాలోని క్యారెక్టర్ తో తనను తాను పరిచయం చేసుకుని సినిమాకు మరింత ప్రమోషన్ జరిగేలా చిత్రంలోని ఆమె క్యారెక్టర్ ను వివరిస్తూ అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. అంతే చురుకుగా తనతో చిత్రంలో నటించిన వ్యక్తితో తన ప్రయాణం ఎలా ఉంటుందో కూడా చెబుతూ అందరి కళ్ళు ఆమె వైపు చూసేలా చేశారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు, ఆమె అభిమానులు ఇప్పటికే అందరూ ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

లెన్స్‌కార్ట్‌పై వివాదం.. గ్రూమింగ్ పాలసీపై సోషల్ మీడియాలో విమర్శలు!

లెన్స్‌కార్ట్‌పై వివాదం.. గ్రూమింగ్ పాలసీపై సోషల్ మీడియాలో విమర్శలు!

ఇరాన్‌తో శాంతి చర్చల్లో పురోగతి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో శాంతి చర్చల్లో పురోగతి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

రంపచోడవరం యుద్ధానికి సిద్ధమవుతున్న ‘భోగి’ టీమ్....

రంపచోడవరం యుద్ధానికి సిద్ధమవుతున్న ‘భోగి’ టీమ్....

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

ట్యాగ్లు
టీనా శ్రావ్యగేదెల రాజుటాలీవుడ్సినిమా అప్‌డేట్హీరోయిన్విడుదలవినోదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య
సినిమాలు

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!
న్యూస్

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!