
న్యూస్

ఇరాన్‌పై భూతల దాడుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ గ్రౌండ్ ఆపరేషన్ వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఇరాన్ వద్ద ఉన్న సుమారు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడమేనని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.
యుద్ధ పరిస్థితులను ముగించాలంటే ఆ యురేనియాన్ని అప్పగించాలని టెహ్రాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ తన సలహాదారులకు సూచించినట్లు సమాచారం. చర్చల ద్వారా ఇది సాధ్యంకాకపోతే, అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశాలపై మిత్రదేశాలతో కూడా ఆయన చర్చించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

.png&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!