
సినిమాలు

బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతిచెందిన వారంతా మహిళలేనని సమాచారం. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!