Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

06:33 AM, 31 మార్చి, 2026
కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో విచారణకు గడువు పొడిగించాలని ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ ఈ మేరకు వచ్చే నెల 30 వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. విచారణను సమగ్రంగా పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమని ఆయన అభ్యర్థించారు.

ఫిబ్రవరి 20న ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, 45 రోజులలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వరుస సెలవులు, అలాగే విచారణకు సంబంధించి పలువురు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల నిర్ణీత గడువులోగా విచారణ పూర్తిచేయడం కష్టంగా మారిందని కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గడువు పెంచాలని కమిషన్ కోరింది.

నివేదిక సమర్పించేందుకు మరింత సమయం అవసరమని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. ఆయన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గడువు పొడిగింపు విషయంలో త్వరలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

వచ్చే నెల నుంచి ఆర్థికపరమైన మార్పులు

వచ్చే నెల నుంచి ఆర్థికపరమైన మార్పులు

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు: ప్రధాని మోడీ!

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు: ప్రధాని మోడీ!

మహిళల ఆరోగ్యానికి ఈ 3 మూలికలు అవసరం అంటున్న డాక్టర్స్

మహిళల ఆరోగ్యానికి ఈ 3 మూలికలు అవసరం అంటున్న డాక్టర్స్

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

ట్యాగ్లు
తిరుపతికల్తీనెయ్యి కేసుఏకసభ్య కమిషన్గడువు పొడిగింపుఏపీ ప్రముఖ వార్తలుదినేష్‌ కుమార్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’ షూటింగ్ ఫుల్ స్పీడ్.. మహేష్ పార్ట్ ఎప్పటికి పూర్తవుతుంది?
సినిమాలు

‘వారణాసి’ షూటింగ్ ఫుల్ స్పీడ్.. మహేష్ పార్ట్ ఎప్పటికి పూర్తవుతుంది?

స్పై ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌
న్యూస్

స్పై ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌

రేపు లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
రాజకీయాలు

రేపు లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

తెలంగాణలో గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రికి ఉత్తమ్ లేఖ
రాజకీయాలు

తెలంగాణలో గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రికి ఉత్తమ్ లేఖ

‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్
సినిమాలు

‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి
న్యూస్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి

క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి కామెంట్స్
సినిమాలు

క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి కామెంట్స్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం
న్యూస్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి
న్యూస్

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

సీఐడీ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసు జారీ
రాజకీయాలు

సీఐడీ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసు జారీ

బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చిన ఆర్బీఐ
బిజినెస్

బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చిన ఆర్బీఐ

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?
గాసిప్స్

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!