Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ 2026. ప్రతి మ్యాచ్ కు ఐదు వీవీఐపీ టికెట్లు ఇవ్వాల్సిందే

07:30 AM, 27 మార్చి, 2026
ఐపీఎల్ 2026. ప్రతి మ్యాచ్ కు ఐదు వీవీఐపీ టికెట్లు ఇవ్వాల్సిందే

మేం ఎమ్మెల్యేలం.. ప్రతి మ్యాచ్‌కూ, ప్రతి ఎమ్మెల్యేకూ కనీసం ఐదు ఐపీఎల్‌ టికెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రజాప్రతినిధులంటే వీఐపీలు. మేం లైన్లలో నిలబడం’ అంటూ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయానంద్‌ కాశప్పనవర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు పొందుతూ కూడా ఎమ్మెల్యేలను గౌరవించడంలో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) వైఫల్యం చెందిందని ఆరోపించారు. ‘కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేఎస్‌సీఏ ఉచిత టికెట్లు ఇవ్వాల్సిందే’ అని అన్నారు. ఆయనకు విపక్ష సభ్యులు సైతం మద్దతు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!

తెలంగాణలో మోదీ సభకు బీజేపీ ప్లాన్

తెలంగాణలో మోదీ సభకు బీజేపీ ప్లాన్

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

ఎయిట్ స్లీప్ ఏఐ టెక్నాలజీ...నిద్ర ఆరోగ్యానికి కొత్త పరిష్కారం

ఎయిట్ స్లీప్ ఏఐ టెక్నాలజీ...నిద్ర ఆరోగ్యానికి కొత్త పరిష్కారం

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

రణ్‌వీర్ - దీపిక మధ్య విభేదాలా?

రణ్‌వీర్ - దీపిక మధ్య విభేదాలా?

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు

ట్యాగ్లు
ఐపీఎల్ 2026వీవీఐపీ టికెట్లుఆర్సీబీబెంగళూరుకర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకర్నాటక క్రికెట్ అసోసియేషన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్
న్యూస్

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!
న్యూస్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!
న్యూస్

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!