Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

05:43 AM, 31 మార్చి, 2026
హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హేట్ స్పీచ్ నివారణ బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు మానవ హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్య స్వేచ్ఛను అణిచివేయడానికి ప్రయత్నమని ఆయన ఆరోపించారు. బిల్లులో అనేక అస్పష్ట అంశాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కక్ష సాధింపుకు ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ బిల్లు ఆధారాలు లేకుండా అరెస్టులకు దారి తీస్తుందని, నేరం రుజువు కాకముందే జైలుకు పంపేలా ఉందని ఆయన అన్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రమాదకర చట్టమని విమర్శించారు. బిల్లును అమలు చేసే ముందు హౌస్ కమిటీ ఏర్పాటు చేసి, విస్తృత చర్చలు జరిపి సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ బిల్లును పునర్విమర్శించాలని ఆయన కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

అమెరికా–ఇరాన్ చర్చలపై ఇంకా అనిశ్చితి

అమెరికా–ఇరాన్ చర్చలపై ఇంకా అనిశ్చితి

భారీ హామీలు, అమలు శూన్యం? గన్ పార్క్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

భారీ హామీలు, అమలు శూన్యం? గన్ పార్క్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం

జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

ట్యాగ్లు
హేట్ స్పీచ్ బిల్లుమహేశ్వర్ రెడ్డిప్రజాస్వామ్యంభావ ప్రకటన స్వేచ్ఛరాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి
న్యూస్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి

క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి కామెంట్స్
సినిమాలు

క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి కామెంట్స్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం
న్యూస్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి
న్యూస్

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

సీఐడీ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసు జారీ
రాజకీయాలు

సీఐడీ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసు జారీ

బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చిన ఆర్బీఐ
బిజినెస్

బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చిన ఆర్బీఐ

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?
గాసిప్స్

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

ఎన్నికల వేళ విజయ్‌కు బిగ్ షాక్.. రోడ్‌షోపై కేసు నమోదు!
రాజకీయాలు

ఎన్నికల వేళ విజయ్‌కు బిగ్ షాక్.. రోడ్‌షోపై కేసు నమోదు!

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత
సినిమాలు

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత

బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్
న్యూస్

బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్

ఆహార కల్తీపై కట్టడి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

ఆహార కల్తీపై కట్టడి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!