1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!

Writer: Chandrika 01:47 PM, 24 మార్చి, 2026
‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!

‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అద్భుతమైన కంటెంట్‌తో పాటు దర్శకుడు ఆదిత్య ధర్ విజన్, హీరో రణవీర్ సింగ్ నటనపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని అభినందిస్తూ ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమాగా పేర్కొన్నారు. ఈ ప్రశంసలకు దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంతో స్పందిస్తూ, ఇది తనకు గొప్ప గౌరవమని తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ఎస్. ఎస్. రాజమౌళి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున అక్కినేని, అలాగే రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

ట్యాగ్లు
ధురంధర్ 2రజినీకాంత్రణవీర్ సింగ్ఆదిత్య ధర్బాక్సాఫీస్ఇండియన్ సినిమాటాలీవుడ్మూవీ ప్రశంసలుబ్లాక్‌బస్టర్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!