
సినిమాలు

రిలయన్స్ జియో రూ.1234 ధరతో 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన కొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు దాదాపు సంవత్సరం పాటు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కాలింగ్ కోసం ఫోన్ వాడే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
ఈ ప్లాన్లో రోజుకు 0.5 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది, మొత్తం కాలంలో 168 జీబీ డేటా అందుతుంది. డేటా పూర్తయ్యాక వేగం 64 కిలోబిట్లకు తగ్గినా కనెక్షన్ కొనసాగుతుంది. అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం జియోసావన్, జియోటీవీ సేవలు కూడా పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ సాధారణ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కాకుండా జియో భారత్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
-1774425417157.webp&w=3840&q=75)
















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!