
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు అధికారులు హెచ్చరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు రాష్ట్రంలోని అనేక మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వడగాలులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది.

.jpeg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!