Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

09:56 AM, 29 మార్చి, 2026
రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

భవ్య శ్రీ మూవీ మేకర్స్ మరియు నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న తాజా చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించిన త్రినాథరావు నక్కిన, సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటివాడికి మన మీద భయం ఉండాలి అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో యాక్షన్, భావోద్వేగాలు, ప్రేమ అన్ని మేళవింపుగా చూపించారు. మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ సన్నివేశాలు, యువతకు దగ్గరయ్యే ప్రేమ కథ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషనల్ అంశాలు అన్ని ఇందులో కనిపిస్తున్నాయి. టీజర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు రా అండ్ రస్టిక్ స్టైల్‌లో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలో కొత్తదనం ఉంటుందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి మాయా.వి సినిమాటోగ్రఫీ అందించగా, దేవ్ జండ్ సంగీతాన్ని అందించారు. శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. డైలాగ్స్‌ను ఉదయ్ భాగవతులు రాశారు. ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లిదండ్రుల సంక్షేమానికి కీలక బిల్లు...

తల్లిదండ్రుల సంక్షేమానికి కీలక బిల్లు...

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరో మూవీ ?

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరో మూవీ ?

ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు… మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి సిట్ కస్టడీ

ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు… మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి సిట్ కస్టడీ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

ట్యాగ్లు
అనకాపల్లిటీజర్విక్రమ్ సహిదేవ్సంధ్య వశిష్టత్రినాథరావు నక్కినతెలుగు సినిమాసమ్మర్ విడుదలయాక్షన్ మూవీప్రేమ కథ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు
రాజకీయాలు

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు
రాజకీయాలు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు
సినిమాలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్
సినిమాలు

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల
సినిమాలు

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త
న్యూస్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఓటిటి

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత
న్యూస్

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..
రాజకీయాలు

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!