.webp&w=3840&q=75)
సినిమాలు

మలయాళ చిత్రం 'కథనార్- ది వైల్డ్ సోర్సెరర్' లో కథానాయికగా అనుష్క శెట్టి, హీరోగా జయ సూర్య నటిస్తున్నారు. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనుష్క మలయాళ ఇండస్ట్రీకి డెబ్యూ అవుతుంది.
తాజాగా విడుదలైన టీజర్‌లోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!