
రాజకీయాలు

ఆహా ఓటీటీ మరో కొత్త మిస్టికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పోచమ్మ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్ ఇంద్ర దర్శకత్వంలో, శ్రుతి నాయుడు నిర్మాణంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. గ్లింప్స్‌లో పోచమ్మ దేవత మహిమ, ఆమె భక్తులను రక్షించే విధానం, తప్పు చేసిన వారిని శిక్షించే అంశాలు ఆకట్టుకునేలా చూపించారు. ఎల్వీ ముత్తుగణేష్ అందించిన బీజీఎం హైలైట్‌గా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!