Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ

11:17 AM, 2 ఏప్రిల్, 2026
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ

అమరావతిను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ కు పార్లమెంట్ రెండు సభలు ఆమోదం తెలిపాయి. నిన్న లోక్‌సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లు, ఈరోజు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించబడింది. ఇప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.

రాష్ట్రపతి సంతకం అనంతరం అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిలవనుంది. ఒక రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. 1953 లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత పొందిన తొలి రాష్ట్రంగా మరో చరిత్ర సృష్టించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి

IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సీట్ల ఖరారు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సీట్ల ఖరారు

ప్రేక్షకులతో కలిసి తన భర్త సినిమా చూసిన యామీ గౌతమ్

ప్రేక్షకులతో కలిసి తన భర్త సినిమా చూసిన యామీ గౌతమ్

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

తిరుమల నెయ్యి కేసులో కీలక మలుపు.. అధికారులు కమిషన్ ఎదుట

తిరుమల నెయ్యి కేసులో కీలక మలుపు.. అధికారులు కమిషన్ ఎదుట

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

ట్యాగ్లు
అమరావతిఆంధ్రప్రదేశ్రాజధానిపార్లమెంట్రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ
రాజకీయాలు

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ

గ్యారంటీల‌పై సందేహాలుంటే తెలంగాణ‌కు రండి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గ్యారంటీల‌పై సందేహాలుంటే తెలంగాణ‌కు రండి - సీఎం రేవంత్ రెడ్డి

కరూర్ ఘటన, ‘జననాయగన్’పై కుట్ర ఆరోపణలు: విజయ్
రాజకీయాలు

కరూర్ ఘటన, ‘జననాయగన్’పై కుట్ర ఆరోపణలు: విజయ్

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్
ఆరోగ్యం

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు
న్యూస్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు
సినిమాలు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర
న్యూస్

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు
సినిమాలు

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ
న్యూస్

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!