Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

03:32 PM, 11 ఏప్రిల్, 2026
రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవలే విజయ్, రశ్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ కొత్త జంట "రణబాలి" సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విజయ్, రశ్మికకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరిపారు. కేక్ కట్ చేయించి, హ్యూపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రణబాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రణబాలి" సినిమా రూపొందుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

మృణాల్ ఠాకూరే కావాలంటున్న మెగా ఫ్యాన్స్?

మృణాల్ ఠాకూరే కావాలంటున్న మెగా ఫ్యాన్స్?

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

పోలీసుల వేషంలో దుండగుల దోపిడీ.. వ్యాపారికి బేడీలు వేసి కిలో బంగారం ఎత్తుకెళ్లారు

పోలీసుల వేషంలో దుండగుల దోపిడీ.. వ్యాపారికి బేడీలు వేసి కిలో బంగారం ఎత్తుకెళ్లారు

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

చెన్నై టీవీకే అధినేత విజయ్ కి మరో భారీ ఎదురు దెబ్బ

చెన్నై టీవీకే అధినేత విజయ్ కి మరో భారీ ఎదురు దెబ్బ

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
రణబలి షూటింగ్విజయ్ దేవరకొండరష్మిక మందన్నతెలుగు సినిమాసినిమా షూటింగ్ అప్డేట్బ్యాక్ ఆన్ సెట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం
క్రీడలు

ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం

ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
న్యూస్

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి
క్రీడలు

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్
క్రీడలు

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం
సినిమాలు

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్
రాజకీయాలు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల
న్యూస్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక
సినిమాలు

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్
క్రీడలు

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్
బిజినెస్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!