
డొమెస్టిక్ మరియు వాణిజ్య వంట గ్యాస్ ధరల్లో భారీగా పెరుగుదల జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది.పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. వినియోగదారులు కొత్త ధరలను గమనించుకోవాలని సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!