
రాజకీయాలు

భారత్‌లో పెరుగుతున్న డోపింగ్ ఘటనలపై అథ్లెటిక్స్ సమగ్రత విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు బి వర్గంలో ఉన్న భారత్‌ను ఎ వర్గంలోకి చేర్చినట్లు తెలిపింది. ఈ మార్పుతో దేశంలోని క్రీడాకారులు మరింత కఠినమైన డోపింగ్ నియమాలను పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలో ఎక్కువగా డోపింగ్ ఉల్లంఘనలు అథ్లెటిక్స్‌లోనే జరుగుతున్నాయని పేర్కొంది. అలాగే డోపింగ్ నిరోధక వ్యవస్థ తగిన స్థాయిలో లేదని తెలిపింది. నిషేధిత పదార్థాలు మరియు స్టెరాయిడ్ల లభ్యత ఎక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా పేర్కొంటూ, దీనిని నియంత్రించేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!