
టెక్నాలజీ

ఒక్క మహిళపై అందరూ ఏకమయ్యారని పేర్కొంటూ, తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. అయినప్పటికీ తాను సాధారణ ప్రజల హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతున్నానని తెలిపారు. ఢిల్లీ శక్తితో బెంగాల్‌ను గెలవడం సాధ్యం కాదని, బయటి శక్తులు మరియు వనరుల ద్వారా అక్కడి ప్రజలను ప్రభావితం చేయడం అంత ఈజీ కాదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
బెంగాల్‌ను తప్పుదృష్టితో చూడాలని ప్రయత్నిస్తే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంపై కూడా మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!