
న్యూస్

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026కు రికార్డు స్థాయి ప్రైజ్ మనీ ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ మెగా ఈవెంట్‌కు మొత్తం రూ.82 కోట్ల ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఇది మహిళల క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ప్రైజ్ పూల్‌గా నిలిచింది.
ఈ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ చైర్మన్ జై షా తీసుకున్న ఈ నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ఆటగాళ్లకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.






.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!