Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

06:47 AM, 21 ఏప్రిల్, 2026
విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

నటుడు విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. మైథలాజికల్ యూనివర్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను ‘హాయ్ నాన్న’ ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతూ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’, ‘ఫాల్‌ఔట్’ వంటి ప్రాజెక్ట్‌లపై పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ పనిచేస్తున్నారు. అలాగే ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఎరిక్ డర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదలతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

Ipl లో csk చెత్త రికార్డ్

Ipl లో csk చెత్త రికార్డ్

విజయాల జోష్‌లో CSKకు కొత్త షాక్!

విజయాల జోష్‌లో CSKకు కొత్త షాక్!

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

ఓవర్‌ లోడ్‌తో హైవేలు ఎక్కితే ఫీజుల మోత- కేంద్రం

ఓవర్‌ లోడ్‌తో హైవేలు ఎక్కితే ఫీజుల మోత- కేంద్రం

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ

అమరావతి పేరుపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి పేరుపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

గర్భధారణలో క్రమం తప్పని పరీక్షలు..డాక్టర్ల హెచ్చరిక

గర్భధారణలో క్రమం తప్పని పరీక్షలు..డాక్టర్ల హెచ్చరిక

ట్యాగ్లు
విజయ్ దేవరకొండశౌర్యువ్మైథలాజికల్ యూనివర్స్టాలీవుడ్భారతీయ సినిమాహాలీవుడ్ టెక్నీషియన్స్వీఎఫ్‌ఎక్స్రాబోయే సినిమాలుఫిల్మ్ అప్డేట్పాన్ ఇండియా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
“సూర్య బి పాజిటివ్” టీజర్ విడుదల!
సినిమాలు

“సూర్య బి పాజిటివ్” టీజర్ విడుదల!

బెదిరింపులకు తలొగ్గను.. ప్రజలే నా బలం: టీవీకే చీఫ్ విజయ్!
రాజకీయాలు

బెదిరింపులకు తలొగ్గను.. ప్రజలే నా బలం: టీవీకే చీఫ్ విజయ్!

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!
న్యూస్

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!
సినిమాలు

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ
సినిమాలు

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?
సినిమాలు

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!
సినిమాలు

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....
సినిమాలు

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ
రాజకీయాలు

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ
న్యూస్

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూస్

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?
క్రీడలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!